Wednesday, September 19, 2012

PLAYING WITH MAGNETS

1.       Alloys=మిశ్రమ లోహాలు
2.      Alpin / pin=గుండు సూది
3.      Army people=మిలిటరీ జవాన్లు
4.      Attract=ఆకర్షించు
5.      Attraction=ఆకర్షణ
6.     Back and forth=ముందుకు-వెనక్కు
7.      Bar magnet=దండ అయస్కాంతం
8.     Brass=ఇత్తడి
9.     Copper=రాగి
10.  Cork=బెరడు / అట్టముక్క
11.    Detergent=సబ్బు
12.   Direction=దిక్కు
13.   Directional property=అనయస్కాంత దిశా ధర్మం
14.   Disc magnet=బిళ్ళ అయస్కాంతం
15.   Discover=కనుగొను
16.  Doubts=సందేహాలు
17.   Drag=రుద్దు
18.  Earth=భూమి
19.  Edge=అంచు
20. Eraser=రబ్బర్
21.   Fairy close=బాగా దగ్గరగా
22.  Finding=కనుగొను
23.  Float=తేలుట
24.  Force=బలం
25.  Grazing=గడ్డి మేయుట
26. Happens=సంభవించు
27.  Horse shoe magnet=గుర్రపునాడ అయస్కాంతం
28. Iron door=ఇనుప తలుపు
29. Iron fillings=ఇనుప రజను
30.  Iron nails=ఇనుప మేకులు
31.   Jump-clips=పేపర్ క్లిప్పులు
32.  Like poles=సజాతి ద్రువాలు
33.   Magnet=అయస్కాంతం
34.  Magnetic compass=అనయస్కాంత దిక్సూచి
35.  Magnetic induction=అయస్కాంత ప్రేరణ
36.  Magnetic material=అయస్కాంతపదార్దం
37.  Magnetic poles= అయస్కాంత ద్రువాలు
38.  Magnetized needle=ఆయస్కంతీకరించిన సూది
39.  Metal stickers=లోహపు తలుపులకు అంటుకొనే లోహపు బిళ్ళలు
40. Metal=లోహం
41.   Mountaineers=పర్వతారోహకులు
42.  Nail=మేకు
43.  Natural magnet=సహజ అయస్కాంతం
44.  Non-magnetic material=అనయస్కాంతపదార్దం
45.  North pole=ఉత్తర దృవం
46. North-south direction=ఉత్తర దక్షిణ దిక్కు
47.  Notice=గమనిక
48. Object=వస్తువు
49. Observations=పరిశీలనలు
50. Observe=పరిశీలన
51.   Pebbles=గులక రాళ్ళు
52.  Pin holder=గుండు సూదులు ఉంచే డబ్బా
53.  Possess=కలిగియుండు
54.  Predict=ఊహించు
55.  Property=ధర్మం / లక్షణం
56. Record=నమోదు
57.  Remove=తొలగించు
58. Repulsion=వికర్షణ
59. Ring magnet=వలయాకార అయస్కాంతం
60. Safety pin=పిన్నీసు
61.  Separate=వేరుచేయు
62. Shape=ఆకారం
63.  Shepherd=గొర్రెల కాపరి
64. Silver=వెండి
65. South pole=దక్షిణ దృవం
66. Spread=చల్లడం
67. Stuck=అంటుకోను
68. Substances=పదార్దాలు
69. Suspended freely=స్వేచ్చగా వేలాడదీసిన
70. Suspended=వేలాడదీసిన
71.   Thread=దారం
72.  Unlike poles=విజాతి ద్రువాలు
73.  Wonderstruck=ఆశ్చర్యం
74.  Wooden door=చెక్క తలుపు

No comments: