Wednesday, September 19, 2012

RAIN: WHERE DOES IT COME FROM?

6 th CLASS SCIENCE CHAPTER-3 RAIN: WHERE DOES IT COME FROM?=వర్షం ఎలా వస్తుంది ?

1.    Advice=సలహా

2.    Affect=ప్రభావితం

3.    Air=గాలి

4.    Around us=మన చుట్టూ

5.    Atmosphere=వాతావరణం

6.    Bowl=గిన్నె

7.    Change=మార్పు

8.    Cloudy day=మబ్బు పట్టిన రోజు

9.    Cloudy=మేఘావృతం

10. Condensation=సాంద్రికరణం

11. Consequent=కారణమగు

12. Convert=మార్చు

13. Cool breeze=చల్లగాలి

14. Dark clouds=దట్టమైన మేఘాలు

15. Day-to-day life=నిత్యజీవితం

16. Decrease=తగ్గుట

17. Deforestation=అడవులు నరికివేయుట

18. Descend=కిందకు

19. Dew drops=శీతాకాలంలో మొక్కల ఆకుల చివరన ఏర్పడే చిన్న తేమ బిందువులు

20. Direction of wind=గాలి వీచే దిశ

21. Drought=కరువు

22. Evaporation=ఆవిరగుట

23. Flood=వరద

24. Fog=పొగ మంచు

25. Formation of clouds=మేఘాలు ఏర్పడుట

26. Forms=రూపాలు

27. Gaseous form=వాయు రూపం

28. Glaciers=హిమానినదాలు

29. Global warming=భూగోళం వేడెక్కుత

30. Hailstone=వడగళ్ళు

31. Heat=వేడి

32. Heavy=బరువుగా

33. Increase=పెరుగుట

34. Laden=నిండిపోవుట

35. Lakes=సరస్సులు

36. Likely to rain=వాన కురిసేలా వుంది

37. Liquid form=ద్రవ రూపం

38. Naturally=సహజంగా

39. North east monsoon=ఈశాన్య రుతుపవనాలు

40. Occur=ఏర్పడు

41. Oceans=మహా సముద్రాలు

42. Phenomenon=అంశం / దృగ్విషయం

43. Pollution=కాలుష్యం

44. Possibility=సంభావ్యత

45. Quantity=పరిమాణం

46. Quickly=త్వరగా

47. Reason=కారణం

48. Relation= సంబంధం

49. River=నది

50. Roof=ఇంటి పై కప్పు

51. Seas=సముద్రాలు

52. Seeps into=లోనికి ఇంకుట

53. Similarities=పోలికలు

54. Similarly=అదే విధంగా

55. Smoke-like vapor=పోగాలాంటి ఆవిరి

56. Snow=మంచు

57. Solid form=ఘన రూపం

58. Solidify=ఘనీభవించు

59. South west monsoon=నైరుతి రుతుపవనాలు

60. Stream=ప్రవాహం

61. Summer=వేసవి కాలం

62. Sunlight=ఎండ

63. Surface=ఉపరితలం

64. Tiny droplets=సూక్ష్మ బిందువులు

65. Umbrella=గొడుగు

66. Underground=భూగర్భం

67. Vessel=పాత్ర

68. Warm day=ఎండకాసే రోజు

69. Water cycle=జల చక్రం

70. Water vapor=నీటి ఆవిరి

71. Winds blowing=గాలులు వీయుట

72. Windy day=గాలి బాగా వీచే రోజు

 

No comments: